ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా బాహుబలి జపం చేస్తున్నారు. బాహుబలి అంతటి సౌత్ ఇండియా మూవీ ఏదీ లేదనేది.ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ చూస్తే తెలుస్తుంది. అయితే అప్పటి వరకూ సౌత్ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా ఉన్న శంకర్.ఒక్కసారిగా బాహుబలితో తన ర్యాంకుని కోల్పోవలసి వచ్చింది. దీంతో శంకర్ ప్రస్తుతం '2.0'మూవీకి రంగం సిద్ధం చేశాడు. శంకర్-రజనీకాంత్ ల కాంబినేషన్లో 'రోబో' కు సీక్వెల్ గా ఇది వస్తుంది. సుమారు 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఇది తెరకెక్కుతుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన బడ్జెట్ ఎంత అయిందో.ఇప్పటికే అంతకు మంచి బిజినెస్ జరిగిందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్. ఇండియా మొత్తంగా ఇప్పటికే '2.0'మూవీకి జరిగిన ప్రి బిజినెస్ 320 కోట్ల రూపాయలు. ఇతర ఓవర్సీస్ కి సంబంధించిన బిజినెస్ విలువ 120 కోట్ల రూపాయలు అని అంటున్నారు. అందుకే ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ పై శంకర్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. దీంతో '2.0' మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ని భారీగా చేయపడుతున్నారు. తాజాగా '2.0' సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని ముంబైలోని యాష్ రాజ్ ఫిల్మ్ స్టూడియోస్ లో విడుదల చేయనున్నారు. ఈ ఈవెంట్ కు డైరెక్టర్ శంకర్, రజనీకాంత్, అక్షయ కుమార్, ఏఆర్ రహమాన్, అమీ జాక్సన్ ఇతర బాలీవుడ్ స్టార్స్ వస్తున్నారు. దాదాపు 6 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ ప్రిలుక్ రిలీజ్ ని ఫంక్షన్ ని చేస్తున్నారు. అయితే '2.0' మూవీలోని ప్రధాన ప్రత్యేకతలు వచ్చేసి.ఈ మూవీలో దాదాపు 80 శాతం గ్రాఫిక్స్ ఆధారితంగానే తెరకెక్కుతుంది. ఆ సీన్ లో విజువల్ ఎఫెక్ట్స్ లేవు అని చెప్పటానికి అతి తక్కువ సీన్స్ ఉంటాయంట. ఎక్కువశాతం హాలీవుడ్ టెక్కిషియన్స్ తో నిర్మితం అవ్వటం విశేషం. హాలీవుడ్ యాక్షన్ చిత్రాలను చూసినప్పుడు ప్రేక్షకులు ఏ విధంగా థ్రిల్ అయ్యారో..ఇప్పుడు అదే విధంగా '2.0' మూవీని చూసి కూడ ఆ ఫీల్ ని పొందుతారని అంటున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటన ఈ మూవీలో అత్యద్భుతంగా ఉండనుంది. రజనీకాంత్ మళ్ళీ ద్విపాత్రభినయంతో ఈ మూవీలో కనిపించనున్నారు. అయితే పాటల సంఖ్యని '2.0' మూవీలో శంకర్ తగ్గించటం విశేషం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న మూవీ కావటంతో.దీని కోసం ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు.

No comments:
Post a Comment