Nestham Movie Creations

Sunday, 13 November 2016

అలా ఉండే అబ్బాయిలకి ఎక్కువగా పడిపోతున్నారట అమ్మాయిలు-Women Desire For Taller Men The Most


Female Fans Genes Height Sexual Atractions Women Desire For Taller Men The Most అలా ఉండే అబ్బాయిలకి ఎక్కువగా పడిపోతున్నారట అమ్మాయిలు Photo,Image,Pics-అమ్మాయిలకు నచ్చేలా ఉండటానికి అబ్బాయిలంతా శక్తిమేర ప్రయత్నిస్తారు. కాని చాలా విషయాలు తమ చేతుల్లో కాకుండా జీన్స్ చేతిలో ఉండటంతో, అమ్మాయిలు పడటం కూడా అదృష్టంపై ఆధారపడిపోతోంది. 99% జంటల్ని తీసుకుంటే, అమ్మాయి కన్నా అబ్బాయి పొడవుగా ఉంటాడు. అమ్మాయిలు ఎప్పుడూ తమకన్నా పొడవుగా ఉండే అబ్బాయిలనే ఇష్టపడతారు. అదీకాక, కొంచెం ఎక్కువ పొడుగున్న అబ్బాయిలంటే అమ్మాయిలకి పిచ్చి. అందుకేనేమో, ఆరడగుల అందగాళ్ళైన మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోలకి అంతమంది ఫీమేల్ ఫ్యాన్స్ ఉన్నారు. చాప్మాన్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్ 60 వేలమంది అబ్బాయిల మీద స్టడీ చేసి తేల్చిన విషయం ఏమిటంటే, పొట్టిగా ఉన్న అబ్బాయిల కంటే, పొడవుగా ఉన్న అబ్బాయిలతో సెక్స్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట అమ్మాయిలు. పొడవుగా ఉండే అబ్బాయిలకి అమ్మాయిలను పడేయడం తేలికైన పనే అని, పొడవు అబ్బాయిలు, పొట్టి అబ్బాయిల కన్నా ఎక్కువసార్లు సెక్స్ సుఖాలు అనుభవించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు పరిశోధకులు. పొడవుగా ఉన్న అబ్బాయిలు ఇక రెచ్చిపోవచ్చు అన్నమాట. ఇక పొట్టిగా ఉండే అబ్బాయిలు చేసేది ఏం లేదని కాదు కాని, పొడవుగా ఉండకపోవడం మీ తప్పు కాదు కదా! చూడగానే పడతారో పడరో, తెలియదు కాని, మాటలతోనే పడేయ్యాలి ఇలాంటివారు

No comments:

Post a Comment

About

Flickr