Nestham Movie Creations

Sunday, 13 November 2016

కేసీఆర్‌కు శుభలేఖ అందించిన సానియా మీర్జా!


తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా వివాహ ఆహ్వానం అందించారు. తన చెల్లి పెళ్లికి రావాలని సీఎంను కోరారు. తండ్రితో కలిసి ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన సానియా.. తన చెల్లి పెళ్లికి సంబంధించిన శుభలేఖను కేసీఆర్‌కు అందించి తప్పకుండా రావాలని కోరారు. టెన్నిస్ స్టార్‌గా వెలుగొందుతున్న సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment

About

Flickr