Nestham Movie Creations

Sunday, 13 November 2016

కాజల్ కి పోర్న్ వీడియోలు పంపుతున్న హీరో ఎవరు?-A Telugu Actor Is Sending Porn Videos To Kajal Agarwal?


Porn Videos Rumors Samantha Telugu Star Hero కాజల్ కి పోర్న్ వీడియోలు పంపుతున్న హీరో ఎవరు? Photo,Image,Pics-వినడానికి చాలా సిల్లిగా ఉంది కదూ. ప్రస్తుతం మీడియాలో చక్కర్లు కొడుతున్న రూమర్లలో ఇదొక్కటి. పెళ్ళైన ఒక తెలుగు హీరో కాజల్ అగర్వాల్ కి పదే పదే పోర్న్ వీడియోలు పంపుతున్నాడట. కళ్ళు కామంతో మూసుకుపోయిన ఆ హీరోకి కాజల్ ఇంతకుముందే వార్నింగ్ ఇచ్చిందని, అయినా ఆ హీరో వెధవ వేశాలు మానకపోయే సరికి పోలీస్ కంప్లయింట్ ఇస్తానని బెదిరించిందని ఓ గాసిప్పు అంతర్జాలంలో నడుస్తోంది. అంతేకాదు, సదరు హీరో ఇంతకుముందు సమంత ముందు కూడా ఇలానే కుప్పిగంతులు వేస్తే సమంత గట్టిగా బదులిచ్చిందని, అందుకే అక్కడ సైలెంట్ అయిపోయి ఇప్పుడు కాజల్ ని తగులుకున్నాడని అంటున్నారు. చాలా చీప్ గా, సిల్లిగా అనిపిస్తున్న ఈ రూమర్లు ఎవరిని ఉద్దేశ్యించో మరి. ఆ హీరో ఎవరో, నిజంగానే ఇలా జరుగుతోందో లేక టైమ్ పాస్ కోసం ఎవరైనా అల్లిన కహానియో, సమంత కాని కాజల్ కాని రెస్పాండ్ అయితేనే తెలుస్తుంది

No comments:

Post a Comment

About

Flickr