Nestham Movie Creations

Sunday, 13 November 2016

హాట్ న్యూస్ : సమంతకు ఇది రెండో పెళ్ళా..?-Is This Second Marriage For Samantha..?


Image result for samantha ruth prabhu marriage photosటాలీవుడ్ క్రేజీ బ్యూటీ సమంత అక్కినేని నాగ చైతన్యతో లవ్ లో ఉన్న సనగతి తెలిసిందే. నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చైతు, సమంతల పెళ్లి మాత్రమే తరువాయి అనేస్తున్నారు. అయితే త్వరలో ఎంగేజ్ మెంట్, పెళ్లి అంటూ హడావిడి చేస్తున్న అక్కినేని ఫ్యామిలీకి ఇప్పుడు ఓ షాకింగ్ రూమర్ తగిలింది. సమంత నాగచైతన్యను చేసుకునేది రెండో పెళ్లట. ఒక్కసారిగా ఈ న్యూస్ వినగానే అక్కినేని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. సిద్ధార్థ్ తో లవ్ ట్రాక్ నడిపిన సమంత ఆ టైంలో ఎవరికి తెలియకుండా సిద్ధూని పెళ్లాడింది అని టాక్.. అయితే వీటికి ఆధారాలేవి లేవు కాని సమంత సిద్ధుని పెళ్లిచేసుకుంది అని గట్టిగా చెబుతున్నారు. ఇక ప్రస్తుతం పెళ్లికి రెడీ అవుతున్న సమంతకు ఈ న్యూస్ షాక్ ఇస్తుంది. అయితే పెళ్లికి ముందే చైతుతో అన్ని విషయాలను మాట్లాడేసిన సమంత తన గురించి ఎలాంటి రూమర్స్ వచ్చినా పెద్ద పట్టించుకోవద్దని చైతుని ప్రీపేర్ చేసిందట

No comments:

Post a Comment

About

Flickr