Nestham Movie Creations

Sunday, 13 November 2016

అమ్మాయిల్ని వాడుకుంటున్న రాజ్ తరుణ్ ?-Raj Tarun Is A Womanizer?


Image result for raj tarun photosయువహీరో రాజ్ తరుణ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటినుంచి మంచి ఫామ్ లో ఉన్నాడు. తాను నటించిన సినిమాలన్ని వరుసగా హిట్ అవుతుండటంతో మార్కేట్ లోనే కాదు, ఇండస్డ్రీ వర్గాల్లో కూడా ఈ హీరోకి మంచి క్రేజ్ ఏర్పడింది. ఇటివలే టీవి యాంకర్ లాస్యని రాజ్ తరుణ్ సీక్రేట్ గా పెళ్ళి చేసుకున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పెను సంచలనం రేపిన ఈ వార్తలను ఆ తరువాత ఖండించాడు రాజ్ తరుణ్. ఈ వివాదం ఇంకా సరిగా సద్దుమణగకముందే, మరోసారి మరోరకంగా అందరి నోట్లో నానుతున్నాడు ఈ కుర్ర హీరో. రాజ్ తరుణ్ కి సెట్లో అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో, వారిని బుట్టలో ఎలా వేసుకోవాలో బాగా తెలుసునని, రాజ్ తరుణ్ కి ఇప్పటికే కొంతమంది యువ నటీమణులతో, కొంతమంది టీవి యాంకర్లతో కాస్త “క్లోజ్” రిలేషన్ షిప్స్ ఉన్నాయని, అవకాశాల కోసం తిరిగే అమ్మాయిలు కూడా రాజ్ తరుణ్ ని కలుస్తుంటారని మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడిప్పుడే కెరీర్ ని నిర్మించుకుంటున్న రాజ్ తరుణ్ మీద ఇలాంటి వార్తలు ఏమాత్రం గ్యాప్ లేకుండా రావడం అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. వస్తున్న వార్తల్లో నిజమెంతో, అబద్ధమెంతో రాజ్ తరుణ్ చెబితేనే బాగుంటుంది

No comments:

Post a Comment

About

Flickr