Nestham Movie Creations

Saturday, 12 November 2016

స్విమ్మింగ్ పూల్‌లో సెగ‌లు రేపుతోంది


స్విమ్మింగ్ పూల్‌లో సెగ‌లు రేపుతోందిఎండ తాపాన్ని త‌ట్టుకోలేక స్విమ్మింగ్ పూల్‌లో సేద‌దీరుతోంది పూన‌మ్ పాండే. ఇలాంటి ఫొటో షూట్లు, వీడియోల‌తో కుర్రాళ్ల‌ను రెచ్చ‌గొట్ట‌డంలో అమ్మ‌డికి ఇప్ప‌టికే పీహెచ్డీ ప‌ట్టా కూడా ఇచ్చేశారు. స‌న్నీ లియోన్ రంగంలోకి దిగాక షెర్లిన్ చోప్రా, రాఖీ సావంత్ లాంటోళ్లు దుకాణం స‌ర్దేశారు కానీ.. పూన‌మ్ మాత్రం త‌న భారీ అందాల‌ ప్ర‌ద‌ర్శ‌న‌తో, హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో ఇంకా బాగానే నెట్టుకొచ్చేస్తోంది. సీజ‌న్‌కు త‌గ్గ‌ట్లుగా కాన్సెప్ట్ బేస్డ్ ఫొటో షూట్లు చేయ‌డం పూన‌మ్ స్ట‌యిల్. కానీ ఎందులైనా ఆమె మార్కు క్లీవేజ్ షో మాత్రం మిస్స‌వ‌దు. ఎందుకంటే అదే క‌దా ఆమె ఆస్తి

1 comment:

About

Flickr