సౌత్ సూపర్ బ్యూటీ అనుష్క శెట్టి త్వరలో పెళ్లిపీటలెక్కబోతుందా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ సర్కిల్స్.. ఎప్పటినుండో పెళ్లి పెళ్లి అంటున్నా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చిన అనుష్క త్వరలో పెళ్లి చేసుకోవడం ఖాయం అంటున్నారు. అంతేకాదు అనుష్క పెళ్లి చేసుకునేది ఓ బడా నిర్మాతని అని తెలుస్తుంది. ఎన్నాళ్ల నుండో వారి మధ్య ప్రేమాయణం కొనసాగుతుందట.. అంతేకాదు ఆల్రెడీ పెళ్లైన ఆ నిర్మాత అనుష్కను రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడట. అయితే ఇలాంటి వార్తలపై అనుష్క స్పందించడం మానేసింది. అప్పట్లో ఓ దర్శకుడితో ఎఫైర్ నడిపిస్తుందని.. ఓ హీరోతో ఆల్రెడీ ఎంగేజ్ మెంట్ కూడా జరిగిందని రూమర్లు వచ్చాయి.. అయితే అవేవి నిజం కాలేదు. కాని ఇప్పుడు మాత్రం అనుష్క ఆ నిర్మాతను పెళ్లాడటం ఖాయం అంటున్నారట. ఇప్పటికే సమంత చైతు పెళ్లితో టాలీవుడ్లో ఓ సంచలనం కాబోతుంటే అనుష్క నిర్మాత పెళ్లి కూడా అంతే క్రేజ్ తెచ్చుకుంది. మరి అనుష్క నిర్మాతల పెళ్లిలో నిజమెంత ఉందో కాని ఓ రెండు రోజులుగా మీడియా వాళ్లు స్వీటి పెళ్లి అంటూ హడావిడి చేసేస్తున్నారు

No comments:
Post a Comment