Nestham Movie Creations

Sunday, 13 November 2016

రెడ్ డ్రెస్సులో తాప్సి రెచ్చిపోయిందిగా.

రెడ్ డ్రెస్సులో తాప్సి రెచ్చిపోయిందిగా..
తాప్సి గ్లామ‌రస్‌గా క‌నిపిస్తుంది కానీ... ఎక్స్‌పోజింగ్ విష‌యంలో ఎప్పుడూ కొంచెం హ‌ద్దుల్లోనే ఉంటుంది. ఐతే బాలీవుడ్ బాట ప‌ట్టాక ఎవ్వ‌రైనా కొంచెం గ్లామ‌ర్ డోస్ పెంచ‌క త‌ప్ప‌దు. ఇలియానా అక్క‌డికి వెళ్లాక ఎలా రెచ్చిపోయిందో చూశాం. ఇప్పుడు తాప్సి కూడా ఆ బాట‌లోనే న‌డుస్తున్న‌ట్లుంది. సినిమాల్లో పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్సే చేస్తున్న‌ప్ప‌టికీ బ‌య‌ట మాత్రం రెచ్చిపోతోంది ఈ ఢిల్లీ భామ‌. తాజాగా ల‌క్స్ గోల్డెన్ రోజ్ అవార్డుల కార్య‌క్ర‌మంలో తాప్సి రెడ్ డ్రెస్సులో హాట్ హాట్‌గా త‌యారై వ‌చ్చి అందరి దృష్టినీ త‌న‌వైపు తిప్పుకుంది. ఒక డిజైన‌ర్ త‌యారు చేసిన వెరైటీ ఫ్రాక్ టైపు డ్రెస్సులో వ‌చ్చిన తాప్సి.. క్లీవేజ్ షో చేయ‌డానికి అనువుగా డ్రెస్సును డిజైన్ చేయించుకున్న‌ట్లుంది. తాప్సి ఈ త‌ర‌హాలో అందాల విందు చేయ‌డం అరుదు. ఈ కార్య‌క్ర‌మానికి త‌మ‌న్నా.. ఇలియానా లాంటి వాళ్లు కూడా హాట్ హాట్‌గానే త‌యారై వ‌చ్చారు కానీ.. అంద‌ర్లోకి ఎక్కువ హైలైట్ అయింది మాత్రం తాప్సినే. బ‌హుశా బేబీ.. పింక్ లాంటి సినిమాల్లో పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేసి తాప్సికి బోర్ కొట్టేసిందేమో. అవ‌కాశ‌మిస్తే తాను కూడా మిగ‌తా హీరోయిన్ల‌లాగా అందాల ప్ర‌ద‌ర్శ‌న‌తో రెచ్చిపోవ‌డానికి రెడీ అని చాటి చెప్ప‌డానికే ఇలా రెడీ అయిందేమో తాప్సి. ప్ర‌స్తుతం ఆమె రానా ద‌గ్గుబాటితో ఘాజి సినిమా చేస్తోంది. ఇంకో రెండు మూడు ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి

No comments:

Post a Comment

About

Flickr