టి ఫోటోలను విడుదల చేయవద్దని నమ్రత తన పీఆర్ టీమ్‌కు స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లు టాక్. ఈ లేటెస్ట్ గేమ్ ప్లాన్‌లో మహేష్ కొత్త ఫోటోల విషయంలో నమ్రత తీసుకున్న నిర్ణయానికి చాలామంది షాకవుతున్నారు. సర్వసాధారణంగా నమ్రత తాను అభిమానులకు రివీల్ చేసే తమ కుటుంబ పర్సనల్ ఫోటోలలో మహేష్ ముఖం వీలైనంత క్లోజ్‌గా ఉండేడట్లు కనిపించినా మహేష్ తరుచు టోపీతోనో లేదంటే తల వంచుకునో కనిపిస్తూ ఉంటాడు. ఈ వ్యవహారం అంతా నమ్రత ఎత్తుగడే అంటున్నారు. మహేష్ స్పష్టంగా కనిపించే ఫోటోలు ఎంత తక్కువగా కనిపిస్తే అంత క్రేజ్ పెరుగుతుంది అని అందుకే నమ్రత ఇలా చేసిందని సినీ జనం అనుకుంటున్నారు

No comments:
Post a Comment