Nestham Movie Creations

Saturday, 12 November 2016

సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తున్న డిజె హీరోయిన్


Image result for pooja hegdeనాగ చైతన్య 'ఒక లైలా కోసం' మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ పూజా హెడ్గే... ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న 'డిజె-దువ్వాడ జగన్నాధమ్' మూవీలో హీరోయిన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాల్లోకి రాకముందు అమ్మడు మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. కొంతకాలం మోడలింగ్ చేసింది. ఆమెకు సంబంధించిన కొన్ని హాట్ బికినీ ఫోటోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు సినిమాల్లో ఎంతో పద్దతిగా తెలుగింటి అమ్మాయిలా కనిపించిన పూజాను ఈ బికినీ లుక్ లో ఎప్పుడూ లేనంత సెక్సీగా చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

No comments:

Post a Comment

About

Flickr