
ఎవడు' చిత్రంలో రాంచరణ్ సరసన నటించిన బ్రిటీష్ భామ అమీ జాక్సన్.. ఆ తర్వాత మరే తెలుగు చిత్రాల్లోనూ నటించలేదు. ఇప్పటివరకు పలు తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న అమీ... స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాల్లో వరుసబెట్టి అవకాశాలు దక్కించుకుంటోంది. ఇప్పటికే చరణ్, విక్రమ్, ఆర్య వంటి టాప్ హీరోలతో జత కట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఏకంగా సూపర్‌స్టార్ రజినీకాంత్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
కొద్ది కాలం క్రితం వరకూ రోబో రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొన్న ఆమె కాస్త రిలాక్స్ అవగానే తన అందాల ప్రదర్శన మొదలెట్టేసింది. తాను వాటర్ బేబీ ని అంటూ కాప్షన్ పెట్టుకుని మరీ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు ఇంత హాట్‌గా ఉంటాయని ఊహించని అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి.. ఆ తర్వాత వాటినే కంటిన్యూగా చూడటం మొదలెట్టి, షేర్లు, లైక్‌లతో ఆ ఫొటోలను ప్రమోట్ చేస్తున్నారు.
దీంతో తన ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌లో తరచుగా తన ఫోటోలను అప్‌లోడ్ చేస్తోందీ భామ. తాజాగా ఆదివారం అమీ పెట్టిన బ్లాక్ అండ్ వైట్ ఫోటో సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారింది. బ్లాక్ కలర్ బాటమ్ వేసుకున్న అమీ.. టాప్ మాత్రం వేసుకోలేదు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి'' ఆదివారం కదా! టాప్ వేసుకోవడానికి బద్ధకంగా ఉంది'' అని కామెంట్ కూడా పెట్టింది. మొత్తానికి టాప్‌లెస్‌తో ఎలా టాప్ లేపాలో అమీకి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదేమో. ఇక తెలుగులో కూడా అవకాశాలకోసం ప్రయత్నాలు సాగిస్తున్న ఈ భామ టా
ప్ లెస్ ఫోజులు మాత్రం పిచ్చెక్కిస్తున్నాయి.
No comments:
Post a Comment