Nestham Movie Creations

Wednesday, 9 November 2016

బాలయ్యకు క్లాస్ పీకిన అంజనాపుత్ర రాధాకృష్ణ


బాలయ్య ప్రెస్టీజియస్ ప్రాజెక్టు గౌతమీ పుత్ర శాతకర్ణి మీద ఇప్పుడు టాలీవుడ్ లో నాన్ స్టాప్ టాక్ నడుస్తోంది. రోజుకో కొత్త న్యూస్, కొత్త స్టిల్స్ రిలీజ్ అవుతుండడంతో బాలకృష్ణ ఫాన్స్ కు పండగే పండగ. ఒక్కో స్టిల్ లో ఒక్కో గెటప్ లో కనిపిస్తున్న బాలయ్య.. అభిమానులకు పెద్ద విందు బోజనం సిద్ధమవుతోందంటూ సిగ్నల్స్ ఇచ్చేస్తున్నాడు. తాజాగా డైరెక్టర్ క్రిష్ తో కలిసి వున్న వర్కింగ్ స్టిల్ ఒకటి.. మరింత యూనిక్ పిక్ గా సర్క్యులేట్ అవుతోంది. వీణ చేత పట్టుకుని.. క్రిష్ చెబుతున్నది వింటూ బాలయ్య ఇస్తున్న సాఫ్ట్ ఎక్స్ ప్రెషన్ డిఫరెంట్ గా ఉందంటూ అభిమానులు చెప్పుకుంటున్నారు. సినిమా ప్రొడక్షన్ విషయంలో హీరో-డైరెక్టర్ మధ్య డిఫరెన్సెస్ వచ్చాయన్న వార్తల నేపథ్యంలో..

No comments:

Post a Comment

About

Flickr