Nestham Movie Creations

Saturday, 12 November 2016

ఇదేం డ్రెస్సు బాబోయ్‌..


ఇదేం డ్రెస్సు బాబోయ్‌..పుర్రెకో బుద్ధి.. జిహ్వ‌కో రుచి అంటారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ లేటెస్టుగా వేసుకున్న డ్రెస్ చూస్తే ఆమె టేస్టు గురించి ఏం చెప్పాలో అర్థం కాదు. ముందు చూస్తే ఒక ర‌కం ఫీలింగ్ క‌లిగించి.. వెన‌క్కి తిప్పితే ఇంకో ర‌కంగా ఫీలింగ్ ఇస్తోంది ఆమె డ్రెస్‌. ఫ్రంట్ సైడ్ మొత్తం క‌ప్పేస్తున్న‌ట్లు ఉన్న ఈ డ్రెస్‌.. వెనుక మాత్రం ఫుల్‌గా ఓపెన్ అయిపోయింది. బ్యాక్ అందాల్ని ఎలివేట్ చేస్తూ హీరోయిన్లు డ్రెస్సులేయ‌డం కొత్తేం కాదు కానీ.. కంగ‌న వేసుకున్న డ్రెస్సులో మాత్రం ఆ అందాలు ఆక్వార్డ్‌గా క‌నిపించాయి. ఆమె హాజ‌రైన వేడుక‌లో ఈ డ్రెస్సే హాట్ టాపిక్ అయింది. కొంద‌రు ఆమె మొహం మీదే ఇదేం డ్రెస్ అని కామెంట్ చేశార‌ట. దీంతో కంగ‌నా చాలా ఇబ్బందిగా ఫీలై ఆ కార్య‌క్ర‌మం నుంచి కొంచెం ముందుగానే వెళ్లిపోయింద‌ట‌. ఐతే డ్రెస్ వేసుకునేట‌పుడే ఇది బావుంటుందో లేదో అని చూసుకోవాల్సింది.. ఎవ‌రి పీడ్ బ్యాక్ అయినా తీసుకోవాల్సింది. అదేం చూసుకోకుండా బ‌య‌టికి వ‌చ్చేసి త‌ర్వాత ఫీల‌వ‌డం వల్ల ప్ర‌యోజ‌న‌మేంటి

No comments:

Post a Comment

About

Flickr