కామసూత్ర కండోమ్స్కి బ్రాండ్ అంబాసిడర్గా తొంభైలలోనే సంచలనం చేసిన పూజా బేడీ కూతురు ఆలియా కూడా అచ్చంగా తల్లినే ఫాలో అవుతోంది. సెక్స్ బాంబ్గా పేరు తెచ్చుకున్న తల్లి తెర మీద, మోడల్గానూ సెన్సేషన్ చేస్తే... ఇంకా వెండితెర ఎక్కకుండానే ఆలియా ఇబ్రహీం ఇంటర్నెట్ని కుదిపి పారేస్తోంది. హీరోయిన్ కావాలనే కోరికని ఆలియా ఇంతవరకు వ్యక్తపరచకపోయినా కానీ మీడియాని, సినిమా ఇండస్ట్రీని తన వైపుకి తిప్పుకోవడం ఎలాగనేది ఈ గడుగ్గాయికి బాగానే తెలుసు. తన టీనేజ్ సొగసులని దాచుకోకుండా ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజీని అప్డేట్ చేసే ఆలియాకి ఇప్పటికే ఫుల్ పబ్లిసిటీ వచ్చేసింది. పూజా బేడీ కూడా కూతురిని ఫుల్గా ఎంకరేజ్ చేస్తోంది. టీనేజ్ డాటర్ అందాల ప్రదర్శన చేస్తోంటే తానేమీ తక్కువ కాదన్నట్టు యాభై ఏళ్ల వయసులో బికినీలు వేసి ఆమెతో కలిసి ఫోటోలకి హ్యాపీగా ఫోజులిస్తోంది. ఇంతవరకు ఆలియా ఇబ్రహీంకి బాలీవుడ్నుంచి పిలుపైతే రాలేదు కానీ అది వచ్చే వరకు తగ్గేదే లేదన్నట్టు ఆమె మాత్రం అదే పనిగా అందాల ప్రదర్శనతో రెచ్చిపోతోంది. అవకాశం వస్తుందో రాదో కానీ దాని కోసం ఆమె పడుతోన్న ఆరాటం మాత్రం చాలా మందికి నయనానందాన్ని అందిస్తోంది

No comments:
Post a Comment