సంవత్సరానికి ఒక్క సినిమా చేయడమే గగనం అనుకుంటున్న ఈరోజుల్లో.... ఏకంగా ఏడేనిమిది సినిమాలు ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు నారా రోహిత్. సినిమా ఆడకపోయినా... కథ ఓడిపోకూడదనే ప్రయత్నిస్తానంటున్నాడు నారా రోహిత్. ఆయన తాజాగా నటించిన జ్యో అచ్యుతానంద చిత్రం మీద ధీమాగా ఉన్నాడు. టాలీవుడ్ లోనే ఈ తరహా కథ రాలేదని చెబుతున్న నారా రోహిత్ ... జ్యో అచ్యుతానంద గురించిన ముచ్చట్లను మనతో షేర్ చేసుకున్నాడు.... కొద్దిగా గ్యాప్ వచ్చినట్టుంది.. అవునండీ... ఆ మధ్య బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు నేను రిలాక్స్ అయ్యాను. ప్రేక్షకుల్ని కూడా రిలాక్స్ చేశాను. జ్యో అచ్యుతానంద ప్రారంభమై సంవత్సరం అయ్యింది. మార్చిలో ప్రారంభమైంది షూటింగ్. ఇప్పుడు రిలీజ్ కు వచ్చేసింది. నా సొంత సినిమాలు రెడీ గా ఉన్నా.. జ్యో అచ్యుతానంద తర్వాతే రిలీజ్ చేస్తాను. జ్యో అచ్యుతానంద రిలీజ్ కోసం బాగా ఎగ్జేటింగ్ గా ఉన్నా. ఈ మూవీ ఎలా స్టార్ట్ అయ్యింది... డైరెక్టర్ అవసరాల ముందు నాకు బేసిక్ లైన్ చెప్పారు. బాగా నచ్చింది. అచ్యుత్ క్యారెక్టర్లో నన్ను నేను చూసుకున్నాను. ఆ తర్వాత ఆనంద్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. నాగ శౌర్య అయితే బాగుంటుందని డైరెక్టర్ అన్నాడు. వాళ్లిద్దరు కలిసి ఊహలు గుసగుసలాడే చిత్రం చేశారు. ఇక హీరోయిన్ విషయంలో చాలా ఆలోచించాం. ఎందుకంటే డామినెంట్ చేయగల సత్తా ఉన్న క్యారెక్టర్ అది. ముందు కొత్త అమ్మాయి అనుకున్నాం. కానీ కొన్ని సినిమాలు చేసిన అమ్మాయి అయితే డామినేట్ చేయగలదు. అందుకే రెజీనాను ఫైనల్ చేశాం. రెజీనాను మీరు బాగా మోటివేట్ చేశారట. ఎందుకు అంత పర్సనల్ గా తీసుకున్నారు. రెజీనా ముందు ఫోన్ లో స్టోరీ లైన్ విన్నది. ఆ తర్వాత తారక్ బర్త్ డే పార్టీలో కలిసినప్పుడు రెజినాతో మాట్లాడాను. ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ గురించి చెప్పాను. జ్యో క్యారెక్టర్ సినిమాకు ఎంత అవసరమో వివరించాను. నేను ఆమెను ఫోర్స్ చేయలేదు. మంచి కథ మిస్ చేసుకోవద్దని మాత్రమే చెప్పాను. పూర్తి కథ విన్న తర్వాత నిర్ణయం తీసుకోమన్నాను. ఆ తర్వాత ఆమె పూర్తి కథ విని ఓకే చేసింది. సినిమా చేసిన తర్వాత మాకు జ్యో క్యారెక్టర్ కు రెజినా సరిగ్గా సరిపోయిందనిపించింది. ఒకే జనరేషన్ హీరోలు కలిసి వర్క్ చేయడం ఇబ్బందే కదా... నేను ఇంతకు ముందు నాగశౌర్యతో వర్క్ చేయలేదు. మా మధ్య ఫ్రెండ్ షిప్ కూడా లేదు. అందుకే ముందు అంతా కలిసి స్క్రిప్ట్ రీడింగ్ చేశాం. టెస్ట్ షూట్ కూడా చేశాం. ఆ టైం లోనే మా మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. వి హ్యాడ్ గుడ్ టైం. మొదట్లో ఇద్దరం కంఫర్ట్ గా ఉండగలమా లేదా అనుకున్నాం. అవసరాల కూడా చాలా భయపడ్డాడు. ఎందుకంటే సినిమాలో బ్రదర్స్ లా యాక్ట్ చేస్తున్నాం. మా మధ్య ఎలాంటి ఈగోలు లేనప్పుడే క్యారెక్టర్స్ పండుతాయి. అయితే మెల్లగా మా మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. స్టిల్ వీ ఆర్ ఎంజాయింగ్. ఇప్పటికే చాలా సినిమాలు చేశారు... విజయాలు, పరాజయాలు చూశారు. జ్యో అచ్యుతానంద మిమ్మల్ని ఎంతగా ఎందుకు ఇంప్రెస్ చేసింది... మీ కెరీర్ కు ఎలాంటి సినిమా అవుతుంది. ఈ తరహా కథ టాలీవుడ్ లో ఇప్పటివరకు రాలేదని చెప్పగలను. ఆ మధ్య ఒకటే జనరేషన్ హీరోలు అన్నదమ్ములుగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చూశాం. మా జనరేషన్ లో అన్నదమ్ములుగా నటిస్తూ.. ఒకే అమ్మాయిని ప్రేమించడం అనేది చాలా కొత్తగా ఉంటుంది. ఈ స్క్రిప్ట్ విన్న వెంటనే సూపర్ హిట్ అవుతుందని సాయి గారికి చెప్పాను. నా క్యారెక్టర్ రెండు ఫేజుల్లో ఉంటుంది. ప్రజెంట్ క్యారెక్టర్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కనిపిస్తాను. 5 సంవత్సరాల ముందు ఏంటి అనేది మాత్రం సినిమాలో చూడాల్సిందే. చాలా మందికి బ్రదర్స్ ఉంటారు. ఈగోలుంటాయి. అందుకే బాగా కనెక్ట్ అవుతారు. క్లైమాక్స్ పార్ట్ ఈజ్ ది బెస్ట్ పార్ట్. రాజమౌళి గారు సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉందని ఆడియో లాంచ్ లో అన్నారు... అండర్ కరంట్ గా థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయా... సస్పెన్స్ థ్రిల్లర్ కాదండి. అయితే స్క్రీన్ ప్లే థ్రిల్ చేస్తుంది. రిలేషన్స్, బాండింగ్స్ మీద కథ ట్రావెల్ అవుతుంది. ఇందులో నేను, నాగశౌర్య, రెజీనా అందరం విలన్స్ గా కూడా కనిపిస్తాం. ఈ ట్రైలర్ బయటికి వచ్చిన తర్వాత దోస్తానా, ఇన్ విజిబుల్ సినిమాలతో పోల్చారు. కానీ అవేవి కావు. ఈ కథకు రిఫరెన్స్ లు ఉండవు. శంకర కూడా ఇదే టైంలో రిలీజ్ చేస్తున్నారు. రెండు చిత్రాలు ఒకేసారి రిలీజ్ కావడం ఎంతవరకు కరెక్ట్... శంకర లేట్ అయినప్పటికీ రిలీజ్ అవుతోంది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా మంచి కథ అది. అంత మంచి కథ కాబట్టే హిందీలో మురగదాస్ గారు లేడీ ఓరియెంటెడ్ గా రూపొందించారు. తెలుగు కోసం మేం కథలో చాలా మార్పులు చేశాం. చాలా బాగా వచ్చింది. జ్యో అచ్యుతానంద రిలీజ్ అవుతున్న టైం లో కాకుండా పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నాను. సిక్స్ ప్యాక్ చేస్తున్నా అన్నారు... వెయిట్ లాస్ ప్రోగ్రాం కూడా మొదలు పెట్టా అన్నారు... రాజా చెయ్యి వేస్తే సినిమా షూటింగ్ టైం నుంచే వెయిట్ తగ్గడం స్టార్ట్ చేశాను. అందుకే ఈసినిమాలో లుక్ పరంగా కొత్తగా ఉంటాను. ఇప్పటికే 11 కిలోలు తగ్గాను. ఇంకా 8 కిలోలు తగ్గాలి. ఎందుకంటే నా తర్వాతి డైరెక్టర్స్ కి ప్రామిస్ చేశాను. రాబోయే చిత్రాలు కమర్షియల్ గా ఉంటాయి. అందుకే ఫిట్ గా తయారవుతున్నా. సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నా. చూడాలి. ఎంతవరకు వర్కవుట్ అవుతుందో. ఎత్తుపల్లాలు చూశారు కదా... భవిష్యత్తులో ఏ తరహా సినిమాలు చేయాలనుకుంటున్నారు... నాకు ఎక్స్ పెరిమెంట్స్ చేయడం ఇష్టం. నా మొఖం అద్దంలో రోజూ చూసుకుంటే నాకే బోర్ కొడుతుంది. అందుకే అప్పుడప్పుడు గడ్డంతో.. గడ్డం లేకుండా కనిపిస్తాను. అసుర లాంటి సినిమా మళ్లీ చేయమన్నా చేస్తాను. స్వతహాగా రోమ్ కామ్స్, క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాలంటే ఇష్టం. అయితే ఫైనల్ గా ప్రేక్షకులకు నచ్చిందా అన్నదే చూడాలి. నేను కథ వినేటప్పుడే ఆడియెన్ లా ఫీలవుతాను. మేకింగ్ టైం లో నాకు నచ్చిన సలహాలు ఇస్తాను. తీసుకుంటారా లేదా అన్నది వారికి సంబంధించిన విషయం. నా సెన్స్ ని మాత్రం అర్థం చేసుకోమని చెబుతాను. నేను కూడా తప్పులు చేశాను. చెప్పినప్పుడు వినం. సినిమా రిలీజ్ తర్వాత చెప్పనవన్నీ గుర్తుకు వస్తుంటాయి. సినిమాను ఎక్కువగా ప్రేమించొద్దు. అద్భుతాన్ని చెప్పే క్రమంలో కథను సాగదీయకూడదు. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ టైంలో... సీన్స్ తీసేయడానికి ఇష్టపడం. ప్రేక్షకులకు అసహనం వచ్చే సీన్స్ కనిపిస్తే సినిమా ఫలితం మారిపోతుంది. కథా పరంగా ఓడిపోకూడదనేది నా పాలసీ. అమెరికా టూర్ ప్లాన్స్ ఏంటి... అమెరికాలోని హ్యూస్టన్ లో తెలుగు అసోసియేషన్ కార్యక్రమంలో 7వ తేదీన పాల్గొంటున్నాను. అక్కడ నా ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఉన్నారు వారితో టైం స్పెండ్ చేయబోతున్నా. అలాగే జ్యో అచ్యుతానంద ప్రీమియర్ 8న చూడబోతున్నాను. ఫస్ట్ టైం సినిమా మీదున్న నమ్మకంతో రిలీజ్ రోజే చూస్తున్

No comments:
Post a Comment