Nestham Movie Creations

Wednesday, 9 November 2016

బేతాళుడు జయలక్ష్మీ సాంగ్ టీజర్


Bethaludu Movie Jayalakshmi Song Teaserబిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న విజయ్ ఆంటోని బేతాళుడు సినిమాతో నవంబర్ 17న థియేటర్లలోకి రాబోతున్నాడు. తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి రిలీజ్ అవుతున్న ఈ చిత్రం తమిళంలో సైతాన్ టైటిల్ తో విడుదల కానుంది. థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రంలో అరుంధతీ నాయర్ హీరోయిన్‌గా నటిస్తోండగా, విజయ్ ఆంటోని సంగీతం అందిస్తూ నిర్మిస్తున్నాడు. అలీషా అబ్ధుల్లా మరో కీలక పాత్రలో కనిపించనుంది. బిచ్చగాడు సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో బేతాళుడు సినిమాను కూడా మంచి హిట్ చేస్తారనే ఆశలో నిర్మాతలు ఉన్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి జయలక్ష్మీ సాంగ్ టీజర్ ని విడుదల చేశారు. ఆ సాంగ్ ని మీరు విని ఎంజాయ్ చేయండి.

No comments:

Post a Comment

About

Flickr