Nestham Movie Creations

Wednesday, 9 November 2016

మెగా హీరోయిన్ రెచ్చిపోయిందిగా…


poojaమెగా హీరో వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమైయింది పూజా హెగ్డే. తర్వాత నాగా చైతన్యతో ఓ సినిమా చేసింది. దిని తర్వాత మొహంజొదారో తో బాలీవుడ్ వెళ్ళింది. అయితే ఈ సినిమా పల్టీ కొట్టేసింది. దీంతో మళ్ళీ టాలీవుడ్ వైపు చూసిన పూజాకు .. అల్లు అర్జున్ మూవీ ఆఫర్ వచ్చింది. అయితే ఈ అమ్మడు ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ ను ఎట్రాక్ట్ చేసేపనిలో పడింది. ఇందు కోసం హాట్ హాట్ ఫోటో షుట్లు చేస్తోంది పూజ. తాజాగా జిక్యూ మ్యాగజైన్ కొత్త ఎడిషన్లో తన హొయలను ఆరబోసిందమ్మాడు. బికినీ షో చేస్తూ యద అందాలను ఓ రేంజులో ఆరబోసింది. ఇప్పుడు ఈ ఫోటో షూటు హాట్ టాపిక్ గా మారింది.

No comments:

Post a Comment

About

Flickr