ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన కరెన్సీ స్ట్రైక్స్ దేశాన్ని షేక్ చేస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రటీల వరకు ప్రతి ఒక్కరూ అల్లాడిపోతున్నారు. ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా.. రూ.500, రూ.1000 నోట్లతో చెలరేగిపోయిన వారంతా నిన్న రూ.100 , రూ.50 నోట్ల కోసం వెతుకులాట ప్రారంభించారు. మరికొందరు ఈ చిన్నినోట్లు లభించక పనులు వాయిదా వేసుకున్నారు. ఇంకొందరు తెలిసినోళ్ల దగ్గర అప్పు చేశారు. ఇక, ఇప్పుడు తాను కూడా అలా అప్పు చేయాల్సి వచ్చింది ప్రముఖ బాలీవుడ్ నటి బిపాసా బసు వెల్లడించారు. బిపాసాకి నిన్న రూ.100 కోసం నానా తిప్పలు పడిందట! ఎందుకోగానీ ఉన్నట్టుండి బుధవారం ఆమె మనసు కోడిగుడ్ల మీదకి మళ్లిందట! కోడిగుడ్లతో అదిరిపోయే కర్రీ చేయించుకోవాలని బిపాసా రెడీ అయింది. అయితే, ఇంట్లో గుడ్లు లేవు. దీంతో ఆమె సమీపంలోని దుకాణానికి బాయ్‌ని పంపించిన గుడ్లు తెప్పించుకోవాలనుకుంది. అయితే, ఆమె దగ్గర కేవలం రూ.500, రూ.1000 నోట్లు తప్ప మరేమీలేవు. దీంతో షాక్‌కి గురైన బిపాసా ఏంచేయాలిరా దేవుడా అనుకుందట. ఈ క్రమంలో బిపాసా.. తన ఫ్రెండ్ రాకీ స్టార్‌కి ఫోన్ చేసి.. చిల్లర తెప్పించుకుని వాటితో కోడిగుడ్లు కొని తెప్పించుకుందట. ఇలా.. తాను ఎన్నో కోట్లకు పడగలెత్తినా.. మోడీ ఇచ్చిన షాక్‌తో ఒక్కసారిగా బికారి అయిపోవాల్సి వచ్చిందని బిపాసా ఆందోళవ్యక్తం చేశారు. . ఇదే విషయాన్ని తన ట్విట్టర్‌లో బిపాసా పోస్టు చేసింది. ‘కోడిగుడ్లు కొనుగోలు చేసేందుకు ఇప్పుడే రాకీ స్టార్ దగ్గర్నుంచి చిల్లర డబ్బులు అప్పు తీసుకున్నా. మొదటి రోజు ఇలా గడిచింది’ అంటూ వ్యాఖ్యానించింది. - See more at: http://telugu.gulte.com/tnews/17665/Bipasa-Basu-Borrowd-Money-To-buy-eggs#sthash.9VGQslMw.dpuf

No comments:
Post a Comment