Nestham Movie Creations

Thursday, 10 November 2016

స్టార్‌ హీరో సెక్సీ కూతురి ఎంట్రీ


స్టార్‌ హీరో సెక్సీ కూతురి ఎంట్రీసినిమా న్యూస్‌ రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవ రికి సార అలీ ఖాన్‌ ఎవరనేది తెలియకుండా వుండదు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ కుమార్తె సార ని కథాన యికగా వెండ తెరకి పరిచయం చేయాలనే ప్రయతనలు చ లా కాలంగా జరుగుతున ్నయి. అయితే సరైన సినిమా కోసమని ఎదురు చూస్తూ వచ్చిన అవకాశాలు అన్నిటినీ వదులుకుంటూ వచ్చిన సార ఫైనల్‌గా రణ్‌వీర్‌సింగ్‌ హీరోగా నటించే చిత్రంతో వెండ తెరపై తొలి అడుగు వేయబోతోంది. జోయా అక్తర్‌ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం ఇద్దరు ర ్యపర్ల నిజ జీవిత కథతో తెరకెక్కనుంది. ఆఫ్‌ ది స్క్రీన్‌ సార కనిపించిన ప్రతిసారీ మీడ యా పిచ్చెత్తిపోతుంది. కొత్త స్టయిల్స్‌ ఫాలో అయ్యే విషయంలోనే కాకుండా, గ్లామరస్‌గా కనిపించడంలో కూడా సార ముందుంటుంది. తెర వెనుకే ఇంతగా అదరగొడుతోన్న ఈ అమ్మడు ఇక వెండ తెరపై ఎలా మెరిసిపోతుందోనని మీడ యా తన గురించి చ లానే ర స్తోంది. ఫైనల్‌గా సిల్వర్‌ స్క్రీన్‌పై తనని త ను చూసుకోవడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సార అలీ ఖాన్‌ తొలి సినిమాతోనే మిగత యువ హీరోయిన్లని సవ ల్‌ చే సలా సంచలనం అవుతుందో లేదో చూద్దాం.

No comments:

Post a Comment

About

Flickr