వ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై అవగాహన కల్పించే నిమిత్తం... శ్రావ్యా రెడ్డి ఫేస్బుక్లైవ్ మాట్లాడింది. ఇందులో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల రద్దుపై ఆమె తన అభిప్రాయాలతో పాటు.. తగు సూచనలు, సలహా ఇచ్చింది. ఆ తర్వాత కొందరు ఫేస్బుక్ ఫ్రెండ్స్ అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. ఇంతలో ఓ పోకిరి "నీ సైజులెంత" అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న చదవగానే ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. ఓ మంచి విషయం గురించి మాట్లాడుతుంటే నా బూబ్స్ సైజ్ అడుగుతావెందుకురా? వాటితో నీకేంటి పని. నీకేమైనా పిచ్చా.. ప్రతి యువతికి అవి ఉంటాయి. ఇంటికెళ్లి మీ అమ్మను అడుగు. నా బూబ్స్ సైజుల గురించి అడిగిన ప్రశ్నలకు ఇప్పటికే సమాధానమిచ్చాను. ఇంకేముందిరా. అసలు నీ నిజ జీవితంలో వాటిని టచ్ చేయగలవా అంటూ ప్రశ్నించింది. ఆ తర్వాత తనకుతాను శాంతపరుచుకుని మిగిలిన ఫ్రెండ్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఇంతకీ ఈ నటి ఎవరో కాదు.. గుంటూరు వాసి.

mastu cheppavu
ReplyDelete