Nestham Movie Creations

Thursday, 10 November 2016

హృతిక్ రోషన్ ‘బలం’ పోస్టర్ రిలీజ్..


hrithik roshan balam poster releasedముంబై: బాలీవుడ్ స్టార్లు హృతిక్ రోషన్, యామీ గౌతమ్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం కాబిల్. సంజయ్‌గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగులో బలం టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. బలం మూవీ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ఇవాళ విడుదల చేసింది. యాక్షన్ థ్రిల్లింగ్ లవ్‌స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జనవరి 26న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన కాబిల్ (హిందీ) ట్రైలర్‌కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

No comments:

Post a Comment

About

Flickr