Nestham Movie Creations

Wednesday, 9 November 2016

ఉపాసన చెల్లెల్ని పెళ్లి చేసుకోబోయేది ఈ హీరోనేనా?


శర్వానంద్.. తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు చిత్రపరిశ్రమలోనే కాకుండా తమిళ చిత్రపరిశ్రమలో తన మార్కెట్ పెంచుకొని యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ కుర్ర హీరో త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నాడని తెలుస్తోంది. పెళ్లిపీటలు ఎక్కనున్నాడు అనేకంటే మెగా హీరో రామ్‌చరణ్‌కి తోడల్లుడు కాబోతున్నాడనేది ఎక్కువ పాపులర్ అవుతోంది. చెర్రీ భార్య ఉపాసన చెల్లెల్ని శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నాడని ఫిలింనగర్ టాక్. ఇదే నిజమైతే రామ్‌చరణ్‌కు తోడల్లుడిగా శర్వానంద్‌ని చూడవచ్చు. రామ్ చరణ్, శర్వానంద్ చాలా రోజుల నుంచి మంచి స్నేహితులనే విషయం తెలిసిందే.

No comments:

Post a Comment

About

Flickr