రణ్‌బీర్ కపూర్-కత్రినా కైఫ్, సిద్ధార్ధ్ మల్హోత్ర-అలియా భట్‌ల బ్రేకప్ బాలీవుడ్‌ను సర్‌ప్రైజ్ చేసింది. జనాలు ఈ న్యూస్ గురించి చర్చించుకునే లోపే కత్రినా సిద్ధార్ధ్‌తో 'బార్ బార్ దేఖో' కోసం జోడీ కట్టింది. ఫలితం సంగతి పక్కనపెడితే..ఈ సినిమాలో కత్రినా గతంలో ఏ సినిమాలోనూ చేయని అంగాంగ ప్రదర్శన చేసింది. ఇక నియాన్ పింక్ కలర్ బికినీలో సిద్ధార్ధ్‌తో రెచ్చిపోయి నటించింది. 'బార్ బార్ దేఖో' కంటెంట్ జనాలకు నచ్చలేదు కాబట్టి వీరి రొమాన్స్‌పై విస్తృత చర్చ జరగలేదు. కానీ ట్రైలర్‌తోనే ఊపేశారు. సిద్ధార్ధ్-కత్రినాల కెమిస్ట్రీ బాగుందని అంతా అంటుండడంతో వీరి స్నేహితులు మ్యాచ్ మేకింగ్ ప్రారంభించారని వార్తలొస్తున్నాయి. బీటౌన్ స్నేహితులు కొందరు సిద్ధార్ధ్-కత్రినాలను కలిపేందుకు యత్నిస్తున్నారని సమాచారం. బ్రేకప్ బెంగలో కూరుకుపోయిన వీరిని నిజ జీవితంలో దగ్గర చేయాలనుకుంటున్నారని టాక్. సుదీర్ఘ కాలం కలిసి ఉన్న రణ్‌బీర్‌తో బ్రేకప్ కత్రినాను తీవ్రంగా బాధించింది. ఆ బాధ నుంచి ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. బేదాభిప్రాయాల కారణంగా సిద్ధార్ధ్‌కు అలియా దూరమైంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న వీరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆ స్నేహాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని వారి సన్నిహితులు ప్లాన్ చేస్తున్నారు. శ్రేయోభిలాషులు కోరినట్టే వారు దగ్గరవుతారా? లేదా? అన్నది త్వరలోనే తేలిపోతుంది

No comments:
Post a Comment