Nestham Movie Creations

Thursday, 10 November 2016

బీచ్ లో నాగ్ హీరోయిన్ బికినీ అందాలు చేసి తట్టుకోగలరా.

shehnaz_treasurywala
కింగ్ నాగార్జున డ్యూయల్‌ రోల్‌ లో జొన్నలగడ్డ శ్రీనివాస రావు దర్శకత్వం లో 2001 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఎదురులేని మనిషి. నాగ్ కు జోడిగా ఓ పాత్రలో సౌందర్య జతకడితే, మరో పాత్ర లో షెహనాజ్‌ ట్రెజరీ వాలా నటించిన సంగతి తెల్సిందే..
ఈ చిత్రం తర్వాత షెహనాజ్‌ ట్రెజరీ కు పెద్దగా అవకాశాలు రాకపోయినా బాలీవుడ్ లో పలు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. టెలివిజన్‌ వీజేగా, మోడల్‌గా, రైటర్‌గా ఇలా రకరకాల ప్రయత్నాలు చేసి అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్ తో ప్రేక్షకులకు కనిపిస్తూ అందాల ఆరబోత చేస్తుంది. తాజాగా ఈ భామ ఓ అడుగు ముందుకు వేసి బీచ్‌ ఒడ్డున.. బికినీలో హాట్‌ అండ్‌ స్పైసీ స్నాక్స్‌ సూపర్బ్‌గా ఉంటుందని షెహనాజ్‌ హాట్ హాట్ గా చెపుతుంటే , ఆమెను చూసిన జనాలు మాత్రం నీ బికినీ అందాల విందు ముందు ఆ స్నాక్స్‌ చాల సప్పగా ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం అవుతుంది..

No comments:

Post a Comment

About

Flickr