తాను మోడల్ చేస్తున్న టైంలో మురుగదాస్ విజయ్ తో చేసిన తుపాకీ చిత్రం లో మొదట రకుల్ హీరోయిన్ గా అనుకున్నాడట. ‘ఆ అమ్మాయి మోడలింగ్ చేస్తోంది, సినిమాలలో నటించడానికి అప్పుడే రెడీగా లేదు’ అంటూ కేస్టింగ్ ఏజన్సీ చెప్పడం తో ఆ అవకాశం కాజల్ కి వెళ్లింది. మురుగదాస్ సినిమాల్లో నటించాలన్న కోరిక రకుల్ కి ఎప్పటి నుంచో ఉండేదట. అందుకే ఓసారి ‘హాయ్ సార్..అయాం రకుల్ .. మోడల్.. వాంట్ టు మీట్ యూ ..’ అంటూ మెసేజ్ పంపిందట. ఆ మెసేజ్ ఇప్పటికీ తన మొబైల్ ఫోన్ లో ఉండడంతో, ఇటీవల ఆయనకి చూపిస్తే, ఆయన సర్ప్రైస్ అయ్యాడట.

No comments:
Post a Comment