పెద్ద నోట్లను రద్దు చేయాలన్న మోదీ నిర్ణయం తొలి రోజు ఎంతో మందిని తీవ్ర ఇబ్బందుల పాల్జేసింది. తొలి రోజుల్లో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటారు అని నిపుణులు చెప్పారు. అయితే సామాన్యులతోపాటు సెలబ్రిటీలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బిపాసాబసు కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేసిందట. ఈవిషయం ఆమె ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. బిపాసాబసు వద్ద కోడిగుడ్లు కొనుక్కోవడానికి చిల్లర డబ్బులు లేకుండా పోయాయట. సాధారణంగా అయితే ఇది నమ్మే విషయం కాదు.. కానీ, ఈ సమయంలో నమ్మక తప్పదు. ‘కోడిగుడ్లు కొనుగోలు చేసేందుకు ఇప్పుడే రాకీ స్టార్ దగ్గర్నుంచి చిల్లర డబ్బులు అప్పు తీసుకున్నా. మొదటి రోజు ఇలా గడిచింది’ అంటూ బిపాసాబసు ట్వీటేసింది. ఇక స్టార్ దర్శకుడు కబీర్‌ఖాన్ భార్య, నటి మినీ మాథూర్ ‘మా ఇల్లంతా కలిసి దాచిపెట్టిన మొత్తం రూ. 732. మా చిన్నారి పిగ్గీ బ్యాంక్ కూడా పగలకొట్టేశాం’ అని ట్వీట్ చేసింది

No comments:
Post a Comment