బూతు సినిమా రాబోతుంది..రెడీ గా ఉండండి..ఇండియన్ ఫిలిం హిస్టరీలో తొలిసారిగా ‘త్రీసమ్ లవ్’ కాన్సెప్ట్ తో తెరకెక్కిన మూవీ ఇష్క్ జునూన్. ఈ నెల 11న విడుదల కాబోతుంది..రాజ్ బీర్ సింగ్, దివ్యా సింగ్. అక్షయ్ రంగ్ సాహీలు నటిస్తున్న ఈ చిత్రంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ టైపులో.. ముగ్గురు కలిసి ఎంజాయ్ చేసే సీన్స్ ను చూపించబోతున్నారట. ఇప్పటికే రిలీజ్ అయినా ట్రైలర్స్ చూస్తే అర్ధం అవుతుంది ఈ మూవీ ఏ టైప్ ఉండబోతుందో..
బూతు కే పిచ్చేక్కించే పరమ బూతు సినిమా అని అందరూ అంటున్నారు. హాట్ హాట్ సన్నివేశాలతో నిండిన చిత్రాలు బాలీవుడ్ రావడం కొత్తమీ కాదు కానీ వాటికీ మించి పోర్న్ సినిమాని తలపించేలా రూపొందిందిన ”ఇష్క్ జునూన్ ” రావడం ఫై అందరి దృష్టి పడింది . సంజయ్ శర్మ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రంలో శృంగార సన్నివేశాలకు కొదవలేదు అలాగే అయ్యో ! ఇలాంటి సీన్స్ కూడా చూడాల్సి వస్తోందే అని అనిపించేలా అడల్ట్ సీన్స్ ఉన్నాయట ! శృంగార సన్నివేశాలు కోరుకునే సినీ ప్రియులకు ఈ మూవీ ఫుల్ భోజనం కాబోతుందట. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ మూవీ టికెట్ బుక్ చేసుకొని ఎంజాయ్ చెయ్యండి.
No comments:
Post a Comment