Nestham Movie Creations

Friday, 11 November 2016

వామ్మో.. వర్మ హీరోయిన్ ఇంత హాటా?


వామ్మో.. వర్మ హీరోయిన్ ఇంత హాటా?రామ్ గోపాల్ వర్మ తన హీరోయిన్లను ఎలా ప్రెజెంట్ చేస్తాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘రంగీలా’లో ఊర్మిళతో మొదలుపెడితే.. ‘రౌడీ’లో శాన్వి వరకు చాలామంది హీరోయిన్ల ఇమేజే మార్చేశాడు వర్మ. అప్పటిదాకా కొంచెం పద్ధతిగా కనిపిస్తున్న వాళ్లందరినీ పిచ్చ హాట్ గా చూపించి.. తన ముద్ర వేసి ఇండస్ట్రీ మీదికి వదిలేస్తుంటాడు వర్మ. తాజాగా ఆయన నైనా గంగూలీ అనే కథానాయికను ఎంచుకున్నాడు. ఈ బెంగాలీ భామ వర్మ కొత్త సినిమా ‘వంగవీటి’లో వంగవీటి రత్నకుమారి పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఎవరీ నైనా గంగూలీ అని మొన్నటిదాకా గూగుల్లో వెతుకుతుంటే ఒక అందమైన.. పద్ధతైన అమ్మాయి లాగా దర్శనమిస్తూ వచ్చింది నైనా. ‘వంగవీటి’ ట్రైలర్లోనూ పాత్రకు తగ్గట్లే పద్ధతిగా కనిపించిందామె. కానీ లేటెస్టుగా ఆమె చేసిన ఒక ఫొటో షూట్ చూస్తే మాత్రం దిమ్మదిరిగిపోవడం ఖాయం. నైనాలో ఇంత హాట్ నెస్ ఉందా అనిపించేలా ఆ ఫొటో షూట్లో రెచ్చిపోయిందామె. ఓ రేంజిలో క్లీవేజ్ షో చేసింది నైనా. ఎద అందాలకు తోడు నడుం సౌందర్యాన్ని కూడా కెమెరాకు అర్పించేసింది. చాలీ చాలని బట్టల్లో తన అందాల్ని ఎంతగా ఎక్స్ పోజ్ చేయాలో అంతగా చేసేసింది నైనా. ఆమె పాత అవతారానికి.. దీనికి పోలికే లేదసలు. వర్మ లాంటి వాడే తనకు అంత పద్ధతైన పాత్ర ఇచ్చేసరికి ఫీలైందో ఏమో.. తనలోని కొత్త యాంగిల్ చూపించి.. దర్శకుల్ని ఆకర్షించాలని ఈ ప్రయత్నం చేసినట్లుగా ఉంది నైనా. మరి దర్శకులు ఆమెలోని ఈ టాలెంటుకి న్యాయం చేసే పాత్రలిస్తారా -please share link and comment my posts

No comments:

Post a Comment

About

Flickr