Nestham Movie Creations

Saturday, 12 November 2016

త్రిష రెచ్చిపోయినట్లుందిగా.


త్రిష రెచ్చిపోయినట్లుందిగా..త్రిష గతంలో కొన్ని గ్లామర్ క్యారెక్టర్లు చేసింది కానీ.. మరీ రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసింది లేదు. కానీ కెరీర్ చరమాంకంలో మాత్రం ఆమె తనకు తాను పెట్టుకున్న హద్దుల్ని చెరిపేస్తున్నట్లుంది. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘కళావతి’ సినిమాలో త్రిష ఏ రేంజిలో రెచ్చిపోయిందో తెలిసిందే. ఈ మధ్య ‘నాయకి’ లాంటి హార్రర్ సినిమాలో సైతం త్రిష క్లీవేజ్ షో చేయడం విశేషమే. లేటెస్టుగా ఆమె చేస్తున్న ‘కోడి’లో సైతం కొంచెం గ్లామర్ టచ్ ఉన్న పాత్రే చేస్తున్నట్లుంది. ఈ సినిమాలో ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. అందులో ఊర మాస్‌గా కనిపిస్తున్న పాత్రకు జోడీగా నటిస్తోంది త్రిష. ఈ మధ్యే ‘కోడి’ పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. అందులో ధనుష్, త్రిషల కెమిస్ట్రీ బాగానే కుదిరినట్లు కనిపిస్తోంది. ఇద్దరూ కలిసి నీటిలో సరసాలాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. త్రిష గ్లామర్ డోస్ కొంచెం పెంచినట్లే ఉంది. చరమాంకంలో త్రిషకు దక్కిన పెద్ద ప్రాజెక్టు ఇది. ఈ సినిమా ఎలా ఆడుతుందన్నదాన్ని బట్టే త్రిష కెరీర్ ఆధారపడి ఉంది. ఈ సినిమా తేడా వస్తే త్రిష కథ ముగిసినట్లే అవుతుంది. అందుకే త్రిష కూడా కట్టుబాట్లు తీసి పక్కనబెట్టినట్లుంది. ఈ చిత్రం తెలుగులో ‘ధర్మయోగి’ పేరుతో విడుదలవుతోంది. ధనుష్ నిర్మాణంలో ఇంతకుముందు ‘ఎదిర్ నీచిల్’ అనే సినిమా తీసిన దురై సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. దీపావళి కానుకగా అక్టోబత్రిష రెచ్చిపోయినట్లుందిగా.రు 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.

No comments:

Post a Comment

About

Flickr