అవడానికి విదేశీ యువతి అయినా కానీ తండ్రి ఇండియనే. అందుకేనేమో జర్మనీలో పుట్టి పెరిగినా ఇండియాకొచ్చేసి ఇక్కడి సినిమాలే చేస్తానంటూ ఈడనే సెటిలైపోయింది. ఇండియన్ ఆరిజన్ అమ్మాయిలు విదేశాల్లో పెరిగితే ఉండే అనేకానేక బెనిఫిట్స్‌లో ఒకటి... బిడియం లేకపోవడం. అదే ఎవలీన్‌ని సినీ నటిని చేసింది. అలాగే మనకి కంటినిండా ఆనందాన్ని.. అదే అందాన్నిస్తోంది. ఏదైనా మ్యాగజైన్ పే చేస్తేనే బికినీలు వేసుకుంటా అని కాకుండా, తన ఖాళీ టైమ్‌లోను బికినీలు వేసుకుని ఫ్రీ షో ఇస్తుంటుంది. నీలి రంగు బికినీలో వయ్యారంగా పడుకుని సెల్ఫీ తీసుకున్న ఆమెనిలా చూస్తుంటే 'వారెవా వయ్యారమా' అంటూ పాటేసుకోవాలనిపించడం లేదూ

No comments:
Post a Comment